Mitchell Starc has revealed that he has been released from his IPL contract by the Kolkata Knight Riders.
#MitchellStarc
#IPL2019
#KKR
#KolkataKnightRiders
#selectors

ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఐపీఎల్ కాంట్రాక్ట్‌ను రద్దు చేసుకుంది. ఈ విషయాన్ని మిచెల్ స్టార్క్ స్వయంగా వెల్లడించడం విశేషం. తన ఐపీఎల్ కాంట్రాక్ట్ రద్దు విషయాన్ని కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్రాంఛైజీ టెక్ట్స్ మెసేజ్ ద్వారా తెలియజేసిందని మిచెల్ స్టార్క్ తెలిపాడు.